Malavika Mohanan: ఆ అపోహ ఖతం.. రాజాసాబ్‌ సినిమాపై బిగ్ క్లారిటీ ఇచ్చిన మాళవిక

ప్రభాస్‌ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. అందరి స్టార్లను మించిపోయిన స్టార్. నార్త్ ఈస్ట్ అని తేడా లేకుండా... కటౌట్‌ ఉండే చాలు.. కోట్లు వచ్చి పడేలా చేసే కెపాసిటీ ఉన్న స్టార్. అలాంటి ఈ స్టార్ హీరో సినిమాలపై అందరి చూపు ఉంటుంది. అయితే కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్‌ మూవీ మాత్రం.. అందరి ఐ బాల్స్ ను కాస్త తక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. ఎందుకంటే.. ఆ సినిమా.. పాన్ ఇండియా సినిమా కాదనే టాక్ ఉంది.

Malavika Mohanan: ఆ అపోహ ఖతం.. రాజాసాబ్‌ సినిమాపై బిగ్ క్లారిటీ ఇచ్చిన మాళవిక

|

Updated on: Aug 29, 2024 | 12:45 PM

ప్రభాస్‌ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. అందరి స్టార్లను మించిపోయిన స్టార్. నార్త్ ఈస్ట్ అని తేడా లేకుండా… కటౌట్‌ ఉండే చాలు.. కోట్లు వచ్చి పడేలా చేసే కెపాసిటీ ఉన్న స్టార్. అలాంటి ఈ స్టార్ హీరో సినిమాలపై అందరి చూపు ఉంటుంది. అయితే కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్‌ మూవీ మాత్రం.. అందరి ఐ బాల్స్ ను కాస్త తక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. ఎందుకంటే.. ఆ సినిమా.. పాన్ ఇండియా సినిమా కాదనే టాక్ ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ స్కేల్‌ గురించి రేంజ్‌ గురించి.. ఈ మూవీ హీరోయిన్ ఓ బిగ్ హింట్ ఇవ్వడం.. ఇప్పుడు వైరల్ టాపిక్ అయింది. అదే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇక ప్రభాస్ హీరీగా మారుతీ డైరెక్షన్లో తెరెకెక్కుతున్న సినిమా రాజాసాబ్‌. ప్రభాన్ తన రూట్‌ మార్చి మరీ.. హర్రర్ కామెడీ జోనర్లో ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. రీసెంట్‌గా తన ఫ్యాన్ ఇండియా లుక్స్‌ ను కూడా రిలీజ్ చేసిన ప్రభాస్.. తన లుక్స్‌తో.. అక్రాస్ సోషల్ మీడియా వైబ్స్ అయితే క్రియేట్ చేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎస్ బీఐని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.175 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు

అందానికైన ముద్దొస్తుంది ఈ క్యూటీ బొమ్మ.. మెస్మేరైజ్ చేస్తున్న కోమలి..

భార్య ఖర్చులు భరించలేక.. ‘రోడ్డు ప్రమాదం’లో చంపేశాడు

 

Follow us