భార్య ఖర్చులు భరించలేక.. ‘రోడ్డు ప్రమాదం’లో చంపేశాడు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్న భార్యను భర్త పక్కా ప్లాన్‌తో చంపేశాడు. మొదట హిట్ అండ్ రన్‌గా భావించిన ఈ కేసులో విచారణ జరిపిన కొద్దీ.. అసలు దారుణం వెలుగుచూసింది. గ్వాలియర్‌లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొంటున్న సమయంలో అజయ్, ముస్కాన్‌లకు 2017లో పరిచయం ఏర్పడింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్న భార్యను భర్త పక్కా ప్లాన్‌తో చంపేశాడు. మొదట హిట్ అండ్ రన్‌గా భావించిన ఈ కేసులో విచారణ జరిపిన కొద్దీ.. అసలు దారుణం వెలుగుచూసింది. గ్వాలియర్‌లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొంటున్న సమయంలో అజయ్, ముస్కాన్‌లకు 2017లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు జరిగాయి. పెళ్లయిన ఏడాదికే అజయ్ భార్యతో విడిపోగా.. భర్త నుంచి విడాకులు తీసుకొన్న ముస్కాన్ గ్వాలియర్‌కు తిరిగి వచ్చింది. మునుపటి పరిచయంతో అజయ్‌కు దగ్గరైన ఆమె 2023లో అతణ్ని పెళ్లి చేసుకొంది. డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తున్న ముస్కాన్ తీరుతో విసిగిపోయిన అజయ్ ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారానికి కొన్ని గంటల ముందు జరిగింది ఇదే
పత్తి చేలో కలుపు తీస్తుండగా.. షాకింగ్ సీన్.. దెబ్బకు..
బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోన్న ‘స్త్రీ’ కథ ఇదే..
రంగుమారిన భీమిలి సముద్రం నీరు !! తీరప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

