బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోన్న ‘స్త్రీ’ కథ ఇదే..
బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావుజంటగా నటించిన రీసెంట్ మూవీ ‘స్త్రీ 2’ . కామెడీ హారర్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన 8 రోజుల్లోనే రూ.400 కోట్లు వసూలుచేసి.. అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన బాలీవుడ్ మూవీగా నిలిచింది.
బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావుజంటగా నటించిన రీసెంట్ మూవీ ‘స్త్రీ 2’ . కామెడీ హారర్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన 8 రోజుల్లోనే రూ.400 కోట్లు వసూలుచేసి.. అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన బాలీవుడ్ మూవీగా నిలిచింది. కమర్షియల్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్న సమయంలో విభిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు అమర్ కౌశిక్ స్త్రీ అనే మంచి వినోదాత్మక చిత్రాన్ని అందించారు. 2018లో విడుదలైన ఈ సూపర్ నేచురల్ కామెడీ, హారర్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. తమ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న దెయ్యాన్ని పట్టుకోవడం కోసం వాళ్లు చేసే ప్రయత్నాలు సినీప్రియులను ఉత్కంఠకు గురిచేశాయి. దీంతో ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. సుమారు రూ.25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.181 కోట్లు వసూళ్లు రాబట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రంగుమారిన భీమిలి సముద్రం నీరు !! తీరప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ??
లక్షల రూపాయల మందులు.. ఎలుకలు తినేశాయ్
N కన్వెన్షన్ కబ్జా కథ ఇదే.. హైదరాబాద్‌లో ఆక్రమణలపై భయంకర నిజాలు
శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

