N కన్వెన్షన్ కబ్జా కథ ఇదే.. హైదరాబాద్‌లో ఆక్రమణలపై భయంకర నిజాలు

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల మీద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజాగా హైటెక్‌సిటీలోని తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేశారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ గంటల వ్యవధిలోనే నేలమట్టం చేశారు.

N కన్వెన్షన్ కబ్జా కథ ఇదే.. హైదరాబాద్‌లో ఆక్రమణలపై భయంకర నిజాలు

|

Updated on: Aug 28, 2024 | 12:08 PM

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల మీద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజాగా హైటెక్‌సిటీలోని తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేశారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ గంటల వ్యవధిలోనే నేలమట్టం చేశారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందింది. తుమ్మిడి చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. నిజానికి ఈ కన్వెన్షన్ హాల్‌ నిర్మాణంపై గతంలోనూ చాలా ఫిర్యాదులు వచ్చాయి. కానీ ఈ సారి వచ్చిన ఫిర్యాదుల్ని హైడ్రా సీరియస్‌గా తీసుకుంది. వెంటనే విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజామున పూర్తిగా నేటమట్టం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు ??

హైబ్రిడ్‌ రాకెట్స్‌ వచ్చేశాయి.. వీటి స్పెషాల్టీ ఏమిటంటే ??

Explainer: హైదరాబాద్‌లో అంత మంది గురకపెడుతున్నారా ??

Follow us