Naga Chaitanya: కార్ రేసింగ్ టీమ్ ను కొన్న నాగ చైతన్య
అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. కారు రేసింగ్స్, ఫార్ములా వన్ పోటీలంటే ఎంతో అమితంగా ఇష్టపడే అక్కినేని నాగచైతన్య ఇప్పుడు అందులో భాగస్వామిగా మారాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. ఈ జర్నీలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో పోటీ పడబోతున్నాడు! నాగచైతన్య రేసింగ్ టీమ్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో పోటీ పడనుంది.
అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. కారు రేసింగ్స్, ఫార్ములా వన్ పోటీలంటే ఎంతో అమితంగా ఇష్టపడే అక్కినేని నాగచైతన్య ఇప్పుడు అందులో భాగస్వామిగా మారాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. ఈ జర్నీలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో పోటీ పడబోతున్నాడు! నాగచైతన్య రేసింగ్ టీమ్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో పోటీ పడనుంది. ఈ ఐఆర్ఎఫ్ ఫార్ములా 4 రేసింగ్‌లు ఆగస్ట్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. నాగ చైతన్యకు రేసింగ్‌లంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఆయన రేసింగ్ బైక్‌లు, కార్లు నడుపుతోన్న ఫొటోలు, వీడియోలు చాలా సార్లు వైరల్ అయ్యాయి. తనకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టపడతాననీ ఫార్ములా వన్ అంటే ఇంకా ఇష్టమని చైతు తెలిపాడు. ఈ రేసింగ్‌లోని హైస్పీడ్ డ్రామా, కార్లు, బైక్స్ తననెంతగానో ఆకట్టుకుంటాయనీ ఐఆర్ఎఫ్ అనేది అభిమానులకు మరిచిపోలేని అనుభూతి అని అన్నాడు. ఈ రేస్‌తో కొత్త ప్రతిభ ప్రపంచానికి పరిచయం అవుతుందని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Coconut Water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా ?? ఇది మీ కోసమే !!
ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పెడుతుందా ?? ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి
రోడ్డెక్కిన రీల్స్ పిచ్చి… ట్రాఫిక్‌లో నోట్లు విసురుతూ వీడియోలు
ఇలాగైతే బస్సు నడిపేదేలే.. నడిరోడ్డుపై నిలిపేసిన ఆర్టీసీ డ్రైవర్
పిల్లల హాస్టలా ?? కోతుల హాస్టలా ?? విద్యార్ధులకోసం వండిన ఆహారాన్ని తినేస్తున్న వానరాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

