ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పెడుతుందా ?? ఈ సింపుల్‌ ట్రిక్‌ ట్రై చేయండి

ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పెడుతుందా ?? ఈ సింపుల్‌ ట్రిక్‌ ట్రై చేయండి

Phani CH

|

Updated on: Aug 27, 2024 | 4:00 PM

కాలుష్యం, జీవన శైలి కారణంగా కారణంగా చాలా మంది ఏడాది పొడవునా జలుబు, దగ్గుతో బాధపడుతుంటారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. వర్షంలో ఒకటి రెండు సార్లు తడిసినా జలుబు చేసి ముక్కు మూసుకుపోతుంది. ముక్కు మూసుకుపోతే రాత్రతా నిద్ర పట్టదు. దీంతో ఆ మరుసటి రోజంతా చిరాకుగా ఉన్నట్టు ఉంటుంది. అయితే కొన్ని సింపుల్‌ చిట్కాలతో ఈ సమస్యనుంచి బయటపడొచ్చు.

కాలుష్యం, జీవన శైలి కారణంగా కారణంగా చాలా మంది ఏడాది పొడవునా జలుబు, దగ్గుతో బాధపడుతుంటారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. వర్షంలో ఒకటి రెండు సార్లు తడిసినా జలుబు చేసి ముక్కు మూసుకుపోతుంది. ముక్కు మూసుకుపోతే రాత్రతా నిద్ర పట్టదు. దీంతో ఆ మరుసటి రోజంతా చిరాకుగా ఉన్నట్టు ఉంటుంది. అయితే కొన్ని సింపుల్‌ చిట్కాలతో ఈ సమస్యనుంచి బయటపడొచ్చు. ఒక గిన్నెలో వేడినీరు తీసుకుని, అందులో యూకలిప్టస్ లేదా పిప్పరమెంటు నూనె చుక్కలు కొన్ని వేసి 5 నుంచి 10 నిమిషాలపాటు అవిరి పట్టాలి. ఆవిరి పట్టేటప్పుడు ఫ్యాన్‌ను ఆఫ్‌ చేసి ఉంచాలి. ఆవిరి తీసుకున్న తర్వాత 20 నిమిషాల పాటు ఫ్యాన్ వేసుకోకపోవడమే మంచిది. జలుబు చేసినప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. అప్పుడే శ్లేష్మం సులభంగా బయటకు వస్తుంది. కాబట్టి అల్లం టీని ఈ సమయంలో తాగవచ్చు. కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె కలుపుకుంటే ఈ టీ ప్రభావం రెట్టింపు అవుతుంది. అలాగే నాసల్ సెలైన్ రిన్సెస్ కూడా వాయు మార్గంలో శ్లేష్మం తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మార్కెట్లో లభించే స్ప్రేని ఇందుకు ఉపయోగించవచ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డెక్కిన రీల్స్ పిచ్చి… ట్రాఫిక్‌లో నోట్లు విసురుతూ వీడియోలు

ఇలాగైతే బస్సు నడిపేదేలే.. నడిరోడ్డుపై నిలిపేసిన ఆర్టీసీ డ్రైవర్

పిల్లల హాస్టలా ?? కోతుల హాస్టలా ?? విద్యార్ధులకోసం వండిన ఆహారాన్ని తినేస్తున్న వానరాలు

‘అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు’.. కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి కీలక వ్యాఖ్యలు

Explainer: సమంత పోస్ట్ లో ఇంత అర్థం ఉందా ??