Explainer: హైదరాబాద్‌లో అంత మంది గురకపెడుతున్నారా ??

Explainer: హైదరాబాద్‌లో అంత మంది గురకపెడుతున్నారా ??

Phani CH

|

Updated on: Aug 28, 2024 | 12:03 PM

గురక పెట్టేవాళ్ళ పక్కనపడుకోవాలన్నా,ఆ రూమ్ లో పడుకోవాలన్నా ఆమ్మో !! ఆ గురక సౌండ్ కి నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది.. అని అనుకుంటాము. అంత డిస్ట్రబ్‌ గా ఉంటుంది ఆ సౌండ్ గురక కామన్ గా కనిపించినా అది పెద్ద సమస్యే.. నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పెట్టే సమస్యల్లో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఒకటి.

గురక పెట్టేవాళ్ళ పక్కనపడుకోవాలన్నా,ఆ రూమ్ లో పడుకోవాలన్నా ఆమ్మో !! ఆ గురక సౌండ్ కి నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది.. అని అనుకుంటాము. అంత డిస్ట్రబ్‌ గా ఉంటుంది ఆ సౌండ్ గురక కామన్ గా కనిపించినా అది పెద్ద సమస్యే.. నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పెట్టే సమస్యల్లో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఒకటి. దీని మన వాడుక భాషలో గురక అని అంటారు.గురక ఉన్నవారే కాకుండా.. పక్కన ఉండేవారి నిద్ర కూడా చెడిపోతుంది.. నిద్రలో శ్వాసకు అంతరాయాలు కలగటాన్ని స్లీప్ అప్నియా అంటారు. ఇది నిద్రకు సంబంధించిన ఒక రుగ్మత. ఇది కలిగి ఉన్న వ్యక్తికి నిద్రపోతున్నప్పుడు శ్వాసకు పూర్తిగా అంతరాయాలు కలగడం లేదా ఊపిరి లోతుగా తీసుకోలేక పోవడం జరుగుతుంది.శ్వాసలో విరామం కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. సాధారణంగా ఈ రుగ్మత ఉన్నవారు పెద్దగా గురక పెడతారు.ఈ రుగ్మత సాధారణ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి, దీనివల్ల ప్రభావితమైన వారు పగలు మధ్య మధ్య కునుకుపాట్లు పడుతూ ఉంటారు.అలసటగాను, మత్తుగాను కూడా ఉంటారు. సమాజంలో ఈ సమస్య గలవారు 4 % – 9 % మంది ఉంటారు. స్థూలకాయము, ఎక్కువ బరువు ఉన్నవారు ఎక్కువమంది ఉన్న సమాజాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Explainer: విశాఖలో సముద్రం ఎందుకు వెనక్కు వెళ్లింది ??

కర్నూలులో మళ్లీ వజ్రం దొరికింది.. ఆ రైతు కష్టాలన్నీ తీర్చింది

బిర్యానీ తిందామని హోటల్‌కు వెళ్లిన కస్టమర్స్‌.. ఒక్కసారిగా పరుగులు

భర్త బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న భార్య.. ఎందుకంటే ??

జ్వరం, జలుబు, ఎలర్జీకి వాడే మందుల్లో కొన్నింటిపై నిషేధం