Chiyaan Vikram: రెబల్‌ స్టార్‌ను ఆకాశానికెత్తేసిన చియాన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సునామి సృష్టించారు. ఈ మూవీతో అటు నార్త్ ఇండస్ట్రీలోనూ ప్రభాస్ కు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇటీవలే కల్కి 2898 ఏడి సినిమాతో సంచనలం క్రియేట్ చేశాడు ప్రభాస్‌.

Chiyaan Vikram: రెబల్‌ స్టార్‌ను ఆకాశానికెత్తేసిన చియాన్

|

Updated on: Aug 29, 2024 | 12:46 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సునామి సృష్టించారు. ఈ మూవీతో అటు నార్త్ ఇండస్ట్రీలోనూ ప్రభాస్ కు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇటీవలే కల్కి 2898 ఏడి సినిమాతో సంచనలం క్రియేట్ చేశాడు ప్రభాస్‌. ఈ మూవీ వరల్డ్ వైడ్ 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ మూవీ కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ గురించి కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ.. రెబల్ స్టార్‌ను ఆకాశానికెత్తాడు చియాన్. అంతేకాదు అతడిని తెలుగు హీరో అనడం సరికాదంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kangana Ranaut: చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు.. పోలీసుల వరకు మ్యాటర్

తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..

Malavika Mohanan: ఆ అపోహ ఖతం.. రాజాసాబ్‌ సినిమాపై బిగ్ క్లారిటీ ఇచ్చిన మాళవిక

ఎస్ బీఐని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.175 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు

అందానికైన ముద్దొస్తుంది ఈ క్యూటీ బొమ్మ.. మెస్మేరైజ్ చేస్తున్న కోమలి..

Follow us