8 ఏళ్లుగా కోర్టులో పోరాటం.. చివరికి ఒక్క పుట్టమచ్చతో దొరికిన స్టార్ హీరో…
ధనుష్ తమ సొంత కొడుకు అంటూ మధురైలోని మేలూర్‌కు చెందిన కతిరేశన్ దంపతులు గత కొన్నేళ్లుగా.. కోర్టులో పోరాటం చేస్తున్నారు. సినిమాల్లో నటించేందుకు 11వ తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. 2015లో మేలూర్ కోర్టును ఆశ్రయించారు కదిరేశన్, మీనాక్షి దంపతులు. ధనుష్ తమ సొంత కుమారుడు అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్స్ ను గతంలో కోర్టుకు సమర్పించారు.
ధనుష్ తమ సొంత కొడుకు అంటూ మధురైలోని మేలూర్‌కు చెందిన కతిరేశన్ దంపతులు గత కొన్నేళ్లుగా.. కోర్టులో పోరాటం చేస్తున్నారు. సినిమాల్లో నటించేందుకు 11వ తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. 2015లో మేలూర్ కోర్టును ఆశ్రయించారు కదిరేశన్, మీనాక్షి దంపతులు. ధనుష్ తమ సొంత కుమారుడు అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్స్ ను గతంలో కోర్టుకు సమర్పించారు. ధనుష్ తమ కుమారుడు అని చెప్పడంతోపాటు నెలవారీ ఖర్చులకు ప్రతినెల 65,000 ఇప్పించాలని కోరారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ కేసుపై విచారణ జరుగుతుంది. అయితే తాజాగా ఈ కేసులో కదిరేశన్ దంపతులకు ఎదురుదెబ్బ తగిలింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వివాదాస్పద సినిమా రిలీజ్ పై.. తుది నిర్ణయం తీసుకున్న హైకోర్టు..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

