విడాకుల తర్వాత ఫస్ట్ టైం.. తన మాజీ భర్త గురించి కామెంట్స్
కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఒకప్పుడు ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ జంట గుర్తొచ్చేది. కానీ దాదాపు 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీరు ముగింపు పలికారు. కొన్ని కారణాలతో వీరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. డివోర్స్ అనంతరం ఇద్దరు తమ కెరీర్ లో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత డైరెక్షన్ ఆపేసిన ఐశ్వర్య.. ఇటీవలే తిరిగి మెగా ఫోన్ పట్టి లాల్ సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ ముందర అంతగా ఎఫెక్ట్ చూపించని ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు కూడా..!
కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఒకప్పుడు ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ జంట గుర్తొచ్చేది. కానీ దాదాపు 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీరు ముగింపు పలికారు. కొన్ని కారణాలతో వీరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. డివోర్స్ అనంతరం ఇద్దరు తమ కెరీర్ లో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత డైరెక్షన్ ఆపేసిన ఐశ్వర్య.. ఇటీవలే తిరిగి మెగా ఫోన్ పట్టి లాల్ సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ ముందర అంతగా ఎఫెక్ట్ చూపించని ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు కూడా..! ఇక ఈ క్రమంలోనే… తన మాజీ భర్త ధనుష్ గురించి కూడా చాలా రోజులకు నోరు విప్పారు. ఓ విషయంలో తనను మెచ్చుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి.. అనిరుధ్ సక్సెస్ గురించి చెబుతూ.. తన ఎక్స్ హస్బెండ్ ధనుష్ గురించి మాట్లాడారు ఐశ్వర్య. అనిరుధ్‌లో ఉన్న మ్యూజిక్ ట్యాలెంట్‌ను గుర్తిచింది ధనుష్ అని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

