Premalu: అప్పుడే OTTలోకి వచ్చేస్తున్న ప్రేమలు మూవీ
ప్రేమలు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే బాగా వినిపిస్తోంది. మలయాళంలో ఒక చిన్న సినిమాగా రిలీజై ఏకంగా వంద కోట్లు రాబట్టిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇప్పుడు తెలుగులోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి యువత బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ప్రేమలు సినిమా అంచనాలకు మించి వసూళ్లను సాధిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ప్రేమలు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే బాగా వినిపిస్తోంది. మలయాళంలో ఒక చిన్న సినిమాగా రిలీజై ఏకంగా వంద కోట్లు రాబట్టిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇప్పుడు తెలుగులోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి యువత బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ప్రేమలు సినిమా అంచనాలకు మించి వసూళ్లను సాధిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. గిరీష్ ఏడీ తెరకెక్కించిన ప్రేమలు సినిమాలో స్లీన్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ మూవీ 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక మలయాళ ప్రేక్షకుల మెప్పు పొందిన ప్రేమలు తెలుగులో మాత్రం ఒక నెల ఆలస్యంగా మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. ఇక్కడ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాను రిలీజ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లేడీ డాన్‌తో గ్యాంగ్‌స్టర్ పెళ్లి.. 250 మంది పోలీసుల బందోబస్తు
ఈ కాయ ఇంట్లో ఉంటే చాలు.. సంపద పెరిగి ధనవంతులవుతారట..
Cotton Candy: రంగేసిన పీచు మిఠాయిపై నిషేధం
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో

