లేడీ డాన్‌తో గ్యాంగ్‌స్టర్ పెళ్లి.. 250 మంది పోలీసుల బందోబస్తు

లేడీ డాన్‌తో గ్యాంగ్‌స్టర్ పెళ్లి.. 250 మంది పోలీసుల బందోబస్తు

Phani CH

|

Updated on: Mar 14, 2024 | 12:44 PM

ఢిల్లీలో గ్యాంగ్ స్టర్ల పెళ్లి చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేడి, లేడీ డాన్ అనురాధ చౌదరి అలియాస్ 'మేడమ్ మింజ్'లు పెళ్లి చేసుకున్నారు. మార్చి 12న sఢిల్లీలోని ద్వారకా సెక్టార్-3లోని సంతోష్ బాంకెట్‌లో వీరి వివాహం జరిగింది. పెళ్లి వేడుక దగ్గర ఎలాంటి గ్యాంగ్ వార్‌లు జరగకుండా, కాలా జాతేడి

ఢిల్లీలో గ్యాంగ్ స్టర్ల పెళ్లి చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేడి, లేడీ డాన్ అనురాధ చౌదరి అలియాస్ ‘మేడమ్ మింజ్’లు పెళ్లి చేసుకున్నారు. మార్చి 12న sఢిల్లీలోని ద్వారకా సెక్టార్-3లోని సంతోష్ బాంకెట్‌లో వీరి వివాహం జరిగింది. పెళ్లి వేడుక దగ్గర ఎలాంటి గ్యాంగ్ వార్‌లు జరగకుండా, కాలా జాతేడి కస్టడీ నుండి తప్పించుకోకుండా భారీగా 250 మందికి పైగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్పెషల్ స్టాఫ్, క్రైమ్ బ్రాంచ్‌ల బృందాలతో టైట్ సెక్యూరిటీ నిర్వహించారు. వివాహానికి వచ్చే150 మంది అతిథుల జాబితాను సేకరించిన పోలీసులు వారికి బార్‌కోడ్ బ్యాండ్‌లు అందించారు.. ఎంట్రీ పాస్ లేకుండా పార్క్ చేయడానికి ఏ వాహనాన్ని అనుమతించ లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ కాయ ఇంట్లో ఉంటే చాలు.. సంపద పెరిగి ధనవంతులవుతారట..

Cotton Candy: రంగేసిన పీచు మిఠాయిపై నిషేధం

Vijay: హీరో విజయ్ పార్టీ సభ్యత్వంలో అప్పుడే లుకలుకలు !!

Vande Bharat: విశాఖకు కొత్తగా 2 వందే భారత్‌ రైళ్లు..

1200 ఏళ్లనాటి సమాధిలో బంగారం నిధి..