5ఏళ్ల సీక్రెట్ లవ్‌కు.. పబ్లిక్‌గా పులిస్టాప్ !!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. నటనపై ఆసక్తితో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రాజా వారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకు.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. నటనపై ఆసక్తితో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రాజా వారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకు.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్.. ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన మొదటి సినిమాలో కథానాయికగా నటించిన రహస్య గోరఖ్‌తో త్వరలోనే ఏడడుగులు వేయనున్నాడు. రాజా వారు రాణి గారు సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని.. చాలాకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఈ జంట ఎప్పుడు మాట్లాడలేదు..తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
8 ఏళ్లుగా కోర్టులో పోరాటం.. చివరికి ఒక్క పుట్టమచ్చతో దొరికిన స్టార్ హీరో…
వివాదాస్పద సినిమా రిలీజ్ పై.. తుది నిర్ణయం తీసుకున్న హైకోర్టు..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

