AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాని ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే?

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సుదర్శన్ థియేటర్‌లో నాని నటించిన ద పారడైజ్ సినిమాను వీక్షించారు. అనేక సంవత్సరాల తర్వాత థియేటర్‌కు వెళ్లిన కేటీఆర్, సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభను, నాని నటనను కొనియాడారు. సినిమా అస్తిత్వ పోరాట ఇతివృత్తం తనను ఆకట్టుకుందని తెలిపారు.

Samatha J
|

Updated on: Sep 28, 2026 | 10:10 AM

Share

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ద పారడైజ్ సినిమాను వీక్షించారు. పార్టీ నేతలతో కలిసి ఈ సినిమాను చూసేందుకు వెళ్లిన కేటీఆర్, పలు సంవత్సరాల తర్వాత థియేటర్‌లో సినిమా చూడబోతున్నానని మధ్యాహ్నమే ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. దీంతో థియేటర్ వద్ద అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సినిమా చూసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ద పారడైజ్ చాలా బాగుందని ప్రశంసించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, నాని నటన బాగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. “శంకరన్న” పాత్రపై తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆ పాత్ర స్ఫూర్తి ఎవరో అందరికీ తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ నేలలో, తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో తీసిన ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Follow Us
ప్యారడైజ్ పై KTR కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే
ప్యారడైజ్ పై KTR కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే
ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఈ వారం రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే
ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఈ వారం రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే
ఆయన అంకితభావం మరువలేనిది.. అశోక్ సింఘాల్‌ బర్త్‌డే సందర్భంగా మోదీ
ఆయన అంకితభావం మరువలేనిది.. అశోక్ సింఘాల్‌ బర్త్‌డే సందర్భంగా మోదీ
వర్షం దెబ్బకు క్వార్టర్ ఫైనల్ రద్దు.. నేరుగా సెమీస్‌లోకి భారత్
వర్షం దెబ్బకు క్వార్టర్ ఫైనల్ రద్దు.. నేరుగా సెమీస్‌లోకి భారత్
ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది..
ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది..
కల్కి 2 షూట్ అప్‌డేట్.. అదన్నమాట సంగతి..!
కల్కి 2 షూట్ అప్‌డేట్.. అదన్నమాట సంగతి..!
చిరంజీవి మామూలోడు కాదు.. అన్నీ గుర్తు పెట్టుకుంటున్నారు..!
చిరంజీవి మామూలోడు కాదు.. అన్నీ గుర్తు పెట్టుకుంటున్నారు..!
విశాఖలో అరుదైన ఆసియా సింహం కూనలు.. ఎంత చలాకీగా ఉన్నాయో..
విశాఖలో అరుదైన ఆసియా సింహం కూనలు.. ఎంత చలాకీగా ఉన్నాయో..
మోనిక అంటూ పరిచయం.. పులిహోర కలిపిన డాక్టర్.. చివరకు..
మోనిక అంటూ పరిచయం.. పులిహోర కలిపిన డాక్టర్.. చివరకు..
మనం టీ,కాఫీలు తాగే సిరామిక్ కప్పులకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా
మనం టీ,కాఫీలు తాగే సిరామిక్ కప్పులకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా