Krithi Shetty: సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా సాంగ్ పై కృతి కామెంట్స్..! వీడియో.
ఉప్పెన సినిమాతో.. ఉన్నట్టుండి టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కృతి షెట్టి.. ఎట్ ప్రజెంట్ కస్టడీ మూవీతో.. తెలుగు టూ స్టేట్స్‌లో బజ్ చేస్తున్నారు. బజ్ చేయడమే కాదు తాజాగా పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ మీరు చేస్తారా
ఉప్పెన సినిమాతో.. ఉన్నట్టుండి టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కృతి షెట్టి.. ఎట్ ప్రజెంట్ కస్టడీ మూవీతో.. తెలుగు టూ స్టేట్స్‌లో బజ్ చేస్తున్నారు. బజ్ చేయడమే కాదు తాజాగా పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ మీరు చేస్తారా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. ఆ ఆన్సర్ తోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! నాగచైతన్య కాంబోలో తను చేసిన లేటెస్ట్ మూవీ కస్టడీ ప్రమోషన్లో కృతి.. ఐటెం సాంగ్స్ పై తన ఒపీనియన్ చెప్పారు. సమంత చేసిన ఊ అంటావా లాంటి సాంగ్ చేస్తావా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ప్రస్తుతానికి నో అంటూ.. చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

