Prabhas Adipurush: ఆదిపురుష్‌కు ఆగని గండాలు.. రామాయణంలో ఉన్నన్ని కష్టాలు ఆదిపురుష్‌కే ఉన్నట్టు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా 'ఆదిపురుష్' పోస్టర్ రిలీజ్ దగ్గరనుంచి దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది ఆదిపురుష్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ‘ఆదిపురుష్’ పోస్టర్ రిలీజ్ దగ్గరనుంచి దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది ఆదిపురుష్. ఇప్పటికే ఒక రిలీజ్.. మూడు వివాదాలు అన్నచందంగా సాగుతోంది ఆదిపురుష్ ప్రయాణం.. తాజాగా మరో వివాదంలో చిక్కుంది. సెన్సార్ బోర్డ్ మెంబరే ఈ మూవీ మేకర్స్ తీరుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు మెట్లక్కడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేసింది. బాలీవుడ్‌లో ఇదే బిగ్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. టీజర్ రిలీజ్ నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా మారింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా హిందుత్వ సంఘాలను గొంతులేపేలా చేసింది. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో అవన్నీ.. కనిపించకుండా.. వినిపించకుండా పోయిన వేళ.. సెన్సార్ బోర్డ్ లో సనాతన్ ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్.. ఈసినిమాకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు కెళ్లారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

