Sudigali Sudheer – Divya bharathi: లక్కంటే అదే..! గాలోడు మామూలోడు కాదుగా..! కెమిస్ట్రీ షురూ..
కోలీవుడ్ బ్యాబిలర్ సినిమా గుర్తుందా..! ఓటీటీ కారణంగా.. టాలీవుడ్లో కూడా సూపర్ డూపర్ రెస్పానస్ రాబట్టుకున్న ఈ మూవీలో హీరోయిన్ గుర్తుందా..! .తన హాట్ లుక్స్ అండ్.. స్టన్నింగ్ ఫిగర్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది కదా! కొన్నాళ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది కదా..!
కోలీవుడ్ బ్యాబిలర్ సినిమా గుర్తుందా..! ఓటీటీ కారణంగా.. టాలీవుడ్లో కూడా సూపర్ డూపర్ రెస్పానస్ రాబట్టుకున్న ఈ మూవీలో హీరోయిన్ గుర్తుందా..! .తన హాట్ లుక్స్ అండ్.. స్టన్నింగ్ ఫిగర్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది కదా! కొన్నాళ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది కదా..! భాషతో సంబంధం లేకుండా.. కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది కాదా..! ఆమె దివ్య భారతి. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో.. స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతోంది ఈ భారతి. అది కూడా.. బుల్లితెర సూపర్ స్టార్ అయిన సుడిగాలి సుధీర్‌కు జోడీగా..! ఎస్ ! ఇప్పటికే సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా రిజిస్టర్ అయిన సుడిగాలి సుధీర్.. తాజాగా మరో సినిమా మొదలెట్టబోతున్నారు. పాగల్ ఫిల్మ్ ఫేమ్ నరేష్ కుప్పిలి డైరెక్షన్లో.. ఓ సినిమా చేయబోతున్నారు. ఇక తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలో.. బ్యాచిలర్ ఫేం దివ్యభారితి చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

