Krishna Vrinda Vihari Pre Release Event: కృష్ణ వ్రింద విహారి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Krishna Vrinda Vihari Pre Release Event: కృష్ణ వ్రింద విహారి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 20, 2022 | 8:02 PM

అనీశ్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘కృష్ణ వ్రింద విహారి’. షిర్లీ సేథియా కథానాయిక. ఈ సినిమా సెప్టెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published on: Sep 20, 2022 08:01 PM