Ranga Maarthaand: ఓటీటీలో దుమ్ములేపుతున్న రంగమార్తాండ.. ఇండియాలోనే నెంబర్2
రంగమార్తాండ! ఓ చిన్న సినిమా! ఎమోషనల్ సినిమా! మధ్య తరగతి మనస్తత్వాలను ప్రతిబింబించే సినిమా..! వయసైపోయిన తండ్రి పిల్లల కారణంగా పడే బాధే ఈ సినిమా..!
రంగమార్తాండ! ఓ చిన్న సినిమా! ఎమోషనల్ సినిమా! మధ్య తరగతి మనస్తత్వాలను ప్రతిబింబించే సినిమా..! వయసైపోయిన తండ్రి పిల్లల కారణంగా పడే బాధే ఈ సినిమా..! నాటకాల్లో అన్ని పాత్రలను పోషించి అవార్డులు రివార్డులు అందుకున్నా.. నిజజీవితంలో తండ్రిగా.. భర్తగా ఫెయిలయిన వ్యక్తి కథే ఈ సినిమా! క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్లో.. జాలువాయిన మరో ఆణిముత్యమే ఈ సినిమా! అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఇండియాలోనే టాప్ 2 మూవీగా లిస్టవుట్ అయింది. ఎస్ ! ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీ రోల్లో.. మరాఠా ఫిల్మ్ నటసామ్రాట్‌కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా… మార్చ్ 22న థియేటర్లలో రిలీజ్ అయి.. పాజిటివ్ టాక్‌తోనే.. కొద్ది రోజులు రన్ అయింది. కానీ బిగ్ హిట్ గా మారలేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nani: దసరా దెబ్బకు రెమ్యూనరేషన్ పెంచేసిన నాని
Allu Arjun: ఇది బ్రాండ్ అంటే !! త్రూ అవుట్ ఇండియా పుష్ప రాజ్ హవా..
Salaar: గెట్ రెడీ.. సలార్ టీజర్ వచ్చేస్తోంది
Allu Arjun: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రేసులో బెస్ట్ హీరోగా అల్లు అర్జున్
పిల్లలు కాదు పిడుగులు.. ఈ వీడియో చూస్తే గుండె జారిపోవడం ఖాయం