అంచనాలు తలకిందులు చేస్తూ.. OTTలోకి కార్తికేయ సినిమా
గతేడాది బెదురులంక సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ గుమ్మ కొండ. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అతను భజే వాయు వేగం అంటూ ఢిపరెంట్ టైటిల్ తో మన ముందుకు వచ్చాడు. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో.. భారీ అంచనాలతో మే 31న థియేటర్లలో విడుదలైన డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు అనే క్యూరియాసిటీ అందర్లో కలిగింది.
గతేడాది బెదురులంక సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ గుమ్మ కొండ. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అతను భజే వాయు వేగం అంటూ ఢిపరెంట్ టైటిల్ తో మన ముందుకు వచ్చాడు. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో.. భారీ అంచనాలతో మే 31న థియేటర్లలో విడుదలైన డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు అనే క్యూరియాసిటీ అందర్లో కలిగింది. ఇక ఆ క్యూరియాసిటీనే తగ్గిస్తూ.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఇక ఆ న్యూస్ ప్రకారం తెలుస్తోంది ఏంటంటే..! థియేటర్లలో రిలీజైన నెల రోజు తర్వాతే భజే వాయు వేగం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేలా ముందే ఒప్పందం కుదుర్చుకున్నారట. అంటే ఈ నెలలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేయనుందని తెలుస్తోంది. ఒక వేళ ఈనెల ఆఖరి వారంలో రాకపోతే జూలై మొదటి వారంలో భజే వాయు వేగం ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కు రానుంది. ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ కూడా అవుతోంది. ఈ మూవీ చూడాలనుకున్న వారికి కిక్కిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం
సౌర తుపానులను చిత్రీకరించిన ఆదిత్య L1.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో
అకస్మాత్తుగా లేచి కూర్చున్న శవం.. అవాక్కైన స్థానికులు, పోలీసులు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

