రిలీజ్ అయిన 20 రోజుల్లోనే OTTలోకి విశ్వక్.. GOG వైపే అందరి చూపు
ఇటీవలే గామి సినిమాతో విజయం అందుకున్న విశ్వక్.. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూల్లు సాధించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే క్యూరియాసిటీ అందర్లో ఉంది.
ఇటీవలే గామి సినిమాతో విజయం అందుకున్న విశ్వక్.. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూల్లు సాధించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. అయితే ఈ క్యూరియాసిటీని తగ్గించేలా.. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై ఓ న్యూస్ బయటికి వచ్చింది. అయితే సర్‌ప్రైజింగ్‌లీ … థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది విశ్వక్ జీవోజీ ఫిల్మ్. అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్ ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇదే విషయం రీసెంట్‌గా నెట్ ఫ్లిక్స్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట్ ను తమ అఫీషియల్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం జూన్ 14 నుంచి అందుబాటులో ఉండనుందని తెలియజేసింది. ఇక మాస్ యాక్షన్ నేపథ్యంలో దాదాపు పదకొండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎనిమిది రోజుల్లో 19.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విశ్వక్ కెరీర్లోనే బిగ్ హిట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. కానీ విడుదలైన 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరీ ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

