బిగ్ బాస్8లోకి బ్యూటిఫుల్ పాపలు.. ఈ సారి ఇక రచ్చో రచ్చ
ఇలా బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిందో లేదో.. అప్పుడే బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ చాంతాడంత లిస్టు బయటికి వచ్చింది. నెట్టింట వైరల్ అవుతూనే.. తెలుగు టూ స్టేట్స్లో బిగ్ బాస్ 8 గురించి చిన్న పాటి బజ్‌ను క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ సీజన్లో.. అందాల ఆరబోసే అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారనే ఆరాతీత... కొంత మంది కుర్రాళ్ల లో మొదలైంది. వాళ్లు నెట్టింట సెర్చ్ చేయడం కూడా ఎక్కువైంది. ఇక ఈ క్రమంలోనే వారి కోసమే అన్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది.
ఇలా బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిందో లేదో.. అప్పుడే బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ చాంతాడంత లిస్టు బయటికి వచ్చింది. నెట్టింట వైరల్ అవుతూనే.. తెలుగు టూ స్టేట్స్లో బిగ్ బాస్ 8 గురించి చిన్న పాటి బజ్‌ను క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ సీజన్లో.. అందాల ఆరబోసే అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారనే ఆరాతీత… కొంత మంది కుర్రాళ్ల లో మొదలైంది. వాళ్లు నెట్టింట సెర్చ్ చేయడం కూడా ఎక్కువైంది. ఇక ఈ క్రమంలోనే వారి కోసమే అన్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సీజన్లో సోషల్ మీడియా బ్యూటీస్ కుషితా కల్లపు.. రీతూ చౌదరి కన్ఫర్మ్ అయినట్టు ఆ న్యూస్‌తో తెలుస్తోంది. ఇదే ఇప్పుడు నెట్టింట యూత్‌ఫుల్ టాపిక్ గా మారింది. ఇక సోషల్ మీడియాలోనూ.. అందులోనూ ఇన్స్టాలోనూ మాగ్జిమమ్ అందాల ప్రదర్శన చేస్తుంటారు ఈ ఇద్దరూ..! రీల్స్ చేస్తూ.. వీడియోలు చేస్తూ… ఇన్‌స్టా పేజెస్‌లో తెగ తిరుగుతుంటారు. ఇక ఇందులో రీతూ అయితే సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ… తన ప్రశ్నలతో.. చిట్టి పొట్టి బట్టలతో నెట్టింట ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటారు. అలాంటి వీరిద్దరూ ఇప్పుడు బిగ్ బాస్ 8లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడంతో.. ఈ సారి బిగ్ బాస్‌లో అందాల రచ్చ జరగనుందనే టాక్ అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుర్రాళ్లకు కిక్కిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ సర్జరీ చేయించుకోమని.. నన్ను మానసికంగా వేధించేవారు
‘మాజీ ప్రియురాలికి హృతిక్ మద్దతు’.. ఎక్కడో తేడా కొడుతుంది బుజ్జీ
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

