TOP 9 ET News: హిస్టారికల్ రికార్డ్ వైపు ప్రభాస్ కల్కి!|ఏపీ CM ప్రమాణస్వీకారానికి స్టేట్ గెస్ట్‌గా చిరంజీవి
భైరవ చెప్పినట్టు రికార్డ్స్ చూస్తే చాలు ప్రభాస్ స్టామినా ఏంటో దిమ్మతిరిగే రేంజ్లో తెలిసిపోతుంది. కల్కి సినిమా కూడా.. మరో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేయనుందనే విషయం.. రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌తో తెలిసిపోయింది. అశ్వధ్దామ సెంట్రిక్‌గా పురాణాల టైంలో మొదలైన ఈ సినిమా భూమిపై చెట్లు అంతరించి పోయిన 2898 ఏడీ వరకు సాగిందని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. అందులోనూ ప్రభాస్ లుక్ సూపర్భ్ గా ఉండడం కూడా..
భైరవ చెప్పినట్టు రికార్డ్స్ చూస్తే చాలు ప్రభాస్ స్టామినా ఏంటో దిమ్మతిరిగే రేంజ్లో తెలిసిపోతుంది. కల్కి సినిమా కూడా.. మరో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేయనుందనే విషయం.. రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌తో తెలిసిపోయింది. అశ్వధ్దామ సెంట్రిక్‌గా పురాణాల టైంలో మొదలైన ఈ సినిమా భూమిపై చెట్లు అంతరించి పోయిన 2898 ఏడీ వరకు సాగిందని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. అందులోనూ ప్రభాస్ లుక్ సూపర్భ్ గా ఉండడం కూడా.. ఇప్పుడు ఈ మూవీ పై రికార్డ్ బద్దలయ్యే రేంజ్లో అంచనాలు పెరిగేలా చేసింది. నెట్టింట కల్కిని అన్ కండీషనల్‌గా ట్రెండ్ అయ్యేలా కూడా చేస్తోంది. దానికి తోడు మూవీ ట్రైలర్ తెలుగు జస్ట్ 24 గంట్లోనే 14 మిలియన్ వ్యూస్ ను.. హిందీ ట్రైలర్ 17 మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుని.. యూట్యూబ్లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

