ఆ రెండు సినిమాల కారణంగా.. అరుదైన వ్యాధి బారినపడిన హీరోయిన్
హీరోయిన్లను చూస్తే.. వాళ్లు లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నారనే అందరూ అనుకుంటారు. కానీ వారు ఓ సినిమా కోసం పడే కష్టం ఎంత అనేది ఎవరూ ఆలోచించరు. ఓ సినిమా చేసే మేకోవర్ వల్ల.. వాళ్లు ఎలాంటి అనారోగ్య సమస్యల్లో ఇరుక్కుంటారనేది ఎవరూ ఊహించరు.! కానీ ఊహిస్తే షాకవకుండా ఎవరూ ఉండరు. ! ఇక్కడ ట్యాలెంటెడ్ హీరోయిన్ అదా శర్మ తను చేసిన ది కేరళ స్టోరీస్, బస్తర్ సినిమాల కారణంగా సమస్యల్లో ఇరుకున్నట్టు చెప్పారు.
హీరోయిన్లను చూస్తే.. వాళ్లు లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నారనే అందరూ అనుకుంటారు. కానీ వారు ఓ సినిమా కోసం పడే కష్టం ఎంత అనేది ఎవరూ ఆలోచించరు. ఓ సినిమా చేసే మేకోవర్ వల్ల.. వాళ్లు ఎలాంటి అనారోగ్య సమస్యల్లో ఇరుక్కుంటారనేది ఎవరూ ఊహించరు.! కానీ ఊహిస్తే షాకవకుండా ఎవరూ ఉండరు. ! ఇక్కడ ట్యాలెంటెడ్ హీరోయిన్ అదా శర్మ తను చేసిన ది కేరళ స్టోరీస్, బస్తర్ సినిమాల కారణంగా సమస్యల్లో ఇరుకున్నట్టు చెప్పారు. ఈ సినిమాల కోసం బరువు తగ్గడం.. పెరగడంతో.. తనకు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి వచ్చిదంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ వ్యాధి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాని.. పీరియడ్స్ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూ ఉంటాయంది. దాదాపు 48 రోజుల పాటు బ్లీడింగ్ అవుతుందని.. తన బాధని వ్యక్తం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫుట్‌పాత్‌ల కబ్జా.. నరకం చూస్తున్న పాదచారులు, వాహనదారులు
పవన్ కళ్యాణ్‌కు హోం శాఖ ?? గబ్బర్ సింగ్ బ్యాక్ !!
అమెరికాలో అభిమానుల రచ్చ.. దేవరకొండను చూసేందుకు పోటీ !!
ఎలుకల దెబ్బకి.. ఏడ్చిన స్టార్ హీరో.. కోట్ల రూపాయల లగ్జరీ కారు షెడ్డుకే!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

