పవన్ కళ్యాణ్‌కు హోం శాఖ ?? గబ్బర్ సింగ్ బ్యాక్ !!
మరో రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇక ఈక్రమంలోనే పవన్‌కు చంద్రబాబు ఏ పోర్ట్ ఫోలియో ఇస్తారో తెలుసుకోవాలనే ఆత్రం అందరిలో ఉంది. ఇక ఆ ఆత్రాన్నే పక్కకు పెడితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోం మిస్టర్ అయితే చూడాలనే కోరిక ఈ ఫ్యాన్స్‌లో బలంగా ఉంది. గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో ఖాకీ చొక్కాలో అందర్నీ ఉతికి ఆరేసిన పవన్... ఆ పోలీస్ బాస్‌గా ఉంటే.. ఏపీ రాష్ట్రం నేరరహిత రాష్ట్రమవుతుందనే కామెంట్ వారి నుంచి వస్తోంది. ఈ కామెంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరో రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇక ఈక్రమంలోనే పవన్‌కు చంద్రబాబు ఏ పోర్ట్ ఫోలియో ఇస్తారో తెలుసుకోవాలనే ఆత్రం అందరిలో ఉంది. ఇక ఆ ఆత్రాన్నే పక్కకు పెడితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోం మిస్టర్ అయితే చూడాలనే కోరిక ఈ ఫ్యాన్స్‌లో బలంగా ఉంది. గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో ఖాకీ చొక్కాలో అందర్నీ ఉతికి ఆరేసిన పవన్… ఆ పోలీస్ బాస్‌గా ఉంటే.. ఏపీ రాష్ట్రం నేరరహిత రాష్ట్రమవుతుందనే కామెంట్ వారి నుంచి వస్తోంది. ఈ కామెంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో అభిమానుల రచ్చ.. దేవరకొండను చూసేందుకు పోటీ !!
ఎలుకల దెబ్బకి.. ఏడ్చిన స్టార్ హీరో.. కోట్ల రూపాయల లగ్జరీ కారు షెడ్డుకే!
భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్ర సందర్శన
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..

