ఎలుకల దెబ్బకి.. ఏడ్చిన స్టార్ హీరో.. కోట్ల రూపాయల లగ్జరీ కారు షెడ్డుకే!
బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు ఎలుకల వల్ల పెద్ద కష్టమే వచ్చిపడింది. ఇక అసలు విషయం ఏంటంటే..! భూల్ బులయ్యా 2 హిట్ కావడంతో.. ఈ స్టార్ హీరోకు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ 4 కోట్ల విలువైన మెక్ లారెన్ కారును.. ఇచ్చారట. అయితే ఇటీవల ఈ కార్‌లోని మ్యాట్‌ను ఎలుకలు నాశనం చేశాయట. దీంతో ఈ హీరో కార్ షెడ్డుకెళ్లిందట. అంతే కాదు.. ఈ కార్‌లోని మ్యాట్ ను రీ ప్లేస్ చేసేందుకు లక్షల్లో ఖర్చు అయిందట.
బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు ఎలుకల వల్ల పెద్ద కష్టమే వచ్చిపడింది. ఇక అసలు విషయం ఏంటంటే..! భూల్ బులయ్యా 2 హిట్ కావడంతో.. ఈ స్టార్ హీరోకు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ 4 కోట్ల విలువైన మెక్ లారెన్ కారును.. ఇచ్చారట. అయితే ఇటీవల ఈ కార్‌లోని మ్యాట్‌ను ఎలుకలు నాశనం చేశాయట. దీంతో ఈ హీరో కార్ షెడ్డుకెళ్లిందట. అంతే కాదు.. ఈ కార్‌లోని మ్యాట్ ను రీ ప్లేస్ చేసేందుకు లక్షల్లో ఖర్చు అయిందట. ఇక ఇదే విషయాన్ని రీసెంట్ ఈ స్టార్ హీరో ఓ మీడియా మీట్లో చెప్పారు. చెబుతూ చెబుతూనే ఎలుకలు చేసిన పనికి చాలా బాధపడ్డాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్ర సందర్శన
60 ఏళ్లనాటి తొలి “ఎర్త్” తీసిన ఆస్ట్రోనాట్ తాజాగా మృతి
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. కింగ్ ఫిషర్ వచ్చేసింది
ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి… భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంపై బ్యానర్ తో ఎగిరిన విమానం
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

