ఫుట్‌పాత్‌ల కబ్జా.. నరకం చూస్తున్న పాదచారులు, వాహనదారులు
పాదచారుల సెక్యూరిటీతో పాటు సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతున్నాయి. నిర్మల్ పట్టణంలో కూరగాయల నుంచి మొదలుకుని బట్టల దుకాణాలు, సెల్‌ఫోన్ షాపులు, చెప్పుల దుకాణాలు తదితర చిన్నాచితకా వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై తిష్ట వేశారు. వీటిని ఆక్రమించడంతో జనం నడవడానికి కూడా స్థలం లేకుండా పోయింది.
పాదచారుల సెక్యూరిటీతో పాటు సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతున్నాయి. నిర్మల్ పట్టణంలో కూరగాయల నుంచి మొదలుకుని బట్టల దుకాణాలు, సెల్‌ఫోన్ షాపులు, చెప్పుల దుకాణాలు తదితర చిన్నాచితకా వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై తిష్ట వేశారు. వీటిని ఆక్రమించడంతో జనం నడవడానికి కూడా స్థలం లేకుండా పోయింది. నిర్మల్ పట్టణంలో రెండు వైపులా ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను చిరు వ్యాపారులు ఆక్రమించేశారు. ప్రధాన కూడళ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల ఆక్రమణలు పెరిగిపోయాయి. ఇక షాపుల యజమానులు తమ వాహనాలకు పార్కింగ్ స్థలాలుగా ఫుట్‌పాత్‌లను వాడుకుంటున్నారు. షాపింగ్ సమయాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు సైతం ఫుట్‌పాత్‌లపై నిలపడంతో నడవడానికి కనీస స్థలం లేక జనం నానా అవస్థ లు పడుతున్నా రు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ కళ్యాణ్‌కు హోం శాఖ ?? గబ్బర్ సింగ్ బ్యాక్ !!
అమెరికాలో అభిమానుల రచ్చ.. దేవరకొండను చూసేందుకు పోటీ !!
ఎలుకల దెబ్బకి.. ఏడ్చిన స్టార్ హీరో.. కోట్ల రూపాయల లగ్జరీ కారు షెడ్డుకే!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

