‘మాజీ ప్రియురాలికి హృతిక్ మద్దతు’.. ఎక్కడో తేడా కొడుతుంది బుజ్జీ
కంగన చెంప దెబ్బ వివాదంతో బాలీవుడ్ రెండుగా చీలుతోంది. అందులో కొందరు కంగను సపోర్ట్‌గా సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతుండగా.. మరి కొందరు ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నరు. ఇక ఈక్రమంలోనే కంగన ఎక్స్ లవర్గా పేరున్న హృతిక్... కంగనకు మద్దతునిచ్చేలా... సోషల్ మీడియాలో ఓ యాక్టివిటీ చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందరి నోటి నుంచి మళ్లీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిరుగురించడం లేదు కదా అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.
కంగన చెంప దెబ్బ వివాదంతో బాలీవుడ్ రెండుగా చీలుతోంది. అందులో కొందరు కంగను సపోర్ట్‌గా సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతుండగా.. మరి కొందరు ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నరు. ఇక ఈక్రమంలోనే కంగన ఎక్స్ లవర్గా పేరున్న హృతిక్… కంగనకు మద్దతునిచ్చేలా… సోషల్ మీడియాలో ఓ యాక్టివిటీ చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందరి నోటి నుంచి మళ్లీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిరుగురించడం లేదు కదా అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది. ఇక మూవీస్ కంటే వివాదాలతోనే పేరు తెచ్చుకున్న హీరోయిన్ కంగనా రనౌత్ చెంప దెబ్బ సీన్‌తో మరోసారి చర్చనీయాంశంగా మారారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్.. ఆ తర్వాత రోజే చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. CISF మహిళా అధికారి కుల్వీందర్ కౌర్.. కంగనా చెంప చెళ్లుమనిపించడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీనికి సంబంధించి భిన్నాబిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. కొందరు కుల్వీందర్ కౌర్‌కి సపోర్ట్ చేస్తుండగా.. బాలీవుడ్ సెలబ్రిటీలు కంగనకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా మహిళా కానిస్టేబుల్‌కి వ్యతిరేకంగా పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌కి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ లైక్ కొట్టడం చర్చకు దారి తీసింది. గతంలో కంగన- హృతిక్ మధ్య ప్రేమాయణం సాగగా.. పరిస్థితులు అనుకూలించక విడిపోయారు. మధ్యలో పోలీస్ కేసుల వరకు వెళ్లారు. కానీ.. సడెన్‌గా ఇప్పుడు కంగనాకి హృతిక్ పరోక్షంగా సపోర్ట్ చేయడం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

