ఆ సర్జరీ చేయించుకోమని.. నన్ను మానసికంగా వేధించేవారు
సమీరా రెడ్డి...! అందరి హీరోయిన్లలాగే ఆఫ్టర్ మ్యారేజ్ భర్తతో..పిల్లలతో... ఇంకో పక్క సోషల్ మీడియా పోస్టులతో తెగ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు వివరించింది. ఇక మోడల్ టూ సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌తో పాటు.. టాలీవుడ్, కోలీవుడ్‌లలో సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
సమీరా రెడ్డి…! అందరి హీరోయిన్లలాగే ఆఫ్టర్ మ్యారేజ్ భర్తతో..పిల్లలతో… ఇంకో పక్క సోషల్ మీడియా పోస్టులతో తెగ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు వివరించింది. ఇక మోడల్ టూ సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌తో పాటు.. టాలీవుడ్, కోలీవుడ్‌లలో సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. దాంతో పాటే.. బాడీ షేమింగ్ కామెంట్స్‌ను ఎదుర్కొంది. ఇదే విషయాన్ని మరో సారి చెబుతూ బాధపడింది. తాను హీరోయిన్ వరుస సినిమాలు చేస్తున్న క్రమంలోనే కొందరు మేకర్స్ తనను బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది సమీరా..! ఒత్తిడి తేవడమే కాదు.. ఇదే విషయం తన దగ్గర పదే పదే ప్రస్తావిస్తూ … కొందరు తనను మానసికంగా బాధపడేలా చేశారని చెప్పుకొచ్చింది. అయితే తనకు అలా చేయించుకోవడం ఇష్టం లేదని.. అందుకు తాను అలాంటి సర్జరీల జోలికి ఇప్పటి వరకు వెళ్లలేదని చెప్పింది. అంతేకాదు తాను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టనని కూడా చెప్పింది ఈ బ్యూటీ… !
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మాజీ ప్రియురాలికి హృతిక్ మద్దతు’.. ఎక్కడో తేడా కొడుతుంది బుజ్జీ
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

