Sapthami Gowda: పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

కన్నడ టాప్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ సప్తమి గౌడ. ఇందులో లీల పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శాండిల్ వుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఇక ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ..! నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.

Sapthami Gowda: పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

|

Updated on: Apr 25, 2024 | 12:16 PM

కన్నడ టాప్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ సప్తమి గౌడ. ఇందులో లీల పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శాండిల్ వుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఇక ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.! నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఇలా పాన్ ఇండియా రేంజ్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది. తన ఫ్యామిలీ డీటెయిల్స్‌తో పాటే..తన ఎలా హీరోయిన్ అయ్యాననే విషయాన్ని చెప్పింది.

ఇంతకీ సప్తమి గౌడ్‌ ఏం చెప్పారంటే.! “మా తండ్రి ఎస్కే ఉమేష్ పోలీసు శాఖలో పనిచేశారు. చదువులోనూ ముందు ఉండేదాన్ని. అలాగే క్రీడల్లోనూ రాణించాను. నేను యూపీఎస్సీ కోసం ప్రయత్నంచినట్లయితే కచ్చితంగా ఉత్తీర్ణురాలిని అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. ఎందుకంటే దానికి చాలా ఫోకస్ కావాలి. నేను అనుకోకుండా నటిగా మారాను. పాప్ కార్న్ మంకీ టైగర్ సినిమా గురించి మాట్లాడేందుకు సూరి సార్ మా తండ్రి వద్దకు వచ్చారు. అప్పుడు నన్ను చూసి నువ్వేందుకు ఆ పాత్ర చేయకూడదు అని అడిగారు. అలా అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను ” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ