Jani Master Selfie Video: లైంగిక వేధింపుల కేసుపై జానీ మాస్టర్ 1st రియాక్షన్.! వీడియో వైరల్..

లైంగిక ఆరోపణలు..! పోలీస్‌ స్టేషన్‌లో FIR నమోదు..! ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రత్యేక కమిటి ఏర్పాటు..! డ్యాన్సర్స్ యూనియన్‌లో వేటు..! అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు..! కనిపించకుండా పోయిన జానీ..! కట్‌ చేస్తే గోవాలో చిక్కిన మాస్టర్.. ఉప్పర్‌పల్లి కోర్టు ముంగిట హాజరు! ఇది ఇన్‌షార్ట్‌ గా చెప్పాలంటే.. జానీ మాస్టర్ ఇష్యూ! అయితే ఇష్యూపై.. తన మీద వచ్చిన ఆరోపణలు పై ఇప్పటికి వరకు నోరు విప్పని జానీ మాస్టర్.. తాజాగా నోరు విప్పాడు.

Jani Master Selfie Video: లైంగిక వేధింపుల కేసుపై జానీ మాస్టర్ 1st రియాక్షన్.! వీడియో వైరల్..

|

Updated on: Sep 21, 2024 | 1:50 PM

లైంగిక ఆరోపణలు..! పోలీస్‌ స్టేషన్‌లో FIR నమోదు.! ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రత్యేక కమిటి ఏర్పాటు..! డ్యాన్సర్స్ యూనియన్‌లో వేటు.! అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు..! కనిపించకుండా పోయిన జానీ.! కట్‌ చేస్తే గోవాలో చిక్కిన మాస్టర్.. ఉప్పర్‌పల్లి కోర్టు ముంగిట హాజరు! ఇది ఇన్‌షార్ట్‌ గా చెప్పాలంటే.. జానీ మాస్టర్ ఇష్యూ! అయితే ఇష్యూపై… తన మీద వచ్చిన ఆరోపణలు పై ఇప్పటికి వరకు నోరు విప్పని జానీ మాస్టర్.. తాజాగా నోరు విప్పాడు. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదంటూ.. పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు కావాలనే కొందరు తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు జానీ. లీగల్‌గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తానని.. తనను ఇరికించిన వాళ్లను వదలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పాడు. మరోవైపు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us