Allu Arjun – Allu Ayaan: కొడుకు అల్లు అయాన్ పై అల్లు అర్జున్ క్రేజీ కామెంట్స్.! వీడియో వైరల్.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో. పుష్ప సినిమాతో బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ఈ హీరో ఇటీవలే బెర్లిన్ వెళ్లారు. ప్రతిష్టాత్మకమైన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమాకు ప్రాతినిధ్యం వహించిన తొలి తెలుగు నటుడిగా మరో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో. పుష్ప సినిమాతో బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ఈ హీరో ఇటీవలే బెర్లిన్ వెళ్లారు. ప్రతిష్టాత్మకమైన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమాకు ప్రాతినిధ్యం వహించిన తొలి తెలుగు నటుడిగా మరో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో బన్నీ తన అభిమానులతో మాట్లాడుతుండగానే అయాన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. స్టేజ్ పై బన్నీ మాట్లాడుతుండగా..మీ బుడ్డోడు ఎలా ఉన్నాడు అన్నా అంటూ ఓ అభిమాని అడిగేశాడు. దీంతో బన్నీ నవ్వుతూ.. ‘అయాన్.. మోడల్ బోల్తే’ అంటూ అయాన్ సిగ్నేచర్ ను షేర్ చేశాడు. ఇక తన కొడుకు గురించి బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అయాన్ పేరు మారుమోగుతోంది. కరోనా లాక్ డౌన్ నుంచి మొన్నటి వరకు అయాన్ కు సంబంధించిన ఫన్నీ వీడియోస్ అన్నింటిని నెట్టింట షేర్ చేస్తూ.. మోడల్ అయాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు నెట్టింట అయాన్ పేరు ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..