హైకోర్టులో హీరోకు వింత అనుభవం.. నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఢిల్లీ హైకోర్ట్‌లో వింత అనుభవం ఎదురైంది. అనుమతి లేకుండా తన ఫోటోలు.. వాడుతున్నారంటూ కోర్టు మెట్లెక్కిన ఈ హీరోకి సగం మాత్రమే ఊరట లభించింది. దీంతో ఈ హీరో సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అవుతున్నారు. ఐశ్యర్వ రాయ్, నాగార్జున లాగే.. హృతిక్ కూడా రీసెంట్‌గా తన అనుమతి లేకుండా తన ఫోటోలను కొందరు వాడుకోవడంపై కోర్టు మెట్లెక్కాడు.
అయితే ఈ కేసును తాజాగా విచారించిన న్యాయస్థానం.. ఇకపై అనుమతి లేకుండా హృతిక్ ఫొటోలు వాడడానికి వీల్లేదని ఆదేశించింది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలోని ఆయన ఫొటోలను తొలగించాలంటూ తీర్పునిచ్చింది. అయితే, అనుమతి లేకుండా తన వాయిస్, ఫొటోలను ఇన్‌స్టాగ్రాం, ఫ్యాన్స్ పేజీలలో ఉపయోగించుకుంటున్నారని హృతిక్ ఆరోపించగా కోర్టు ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. అభిమానుల పేజీలలో వాడుకునేందుకు ప్రస్తుతానికి అనుమతులు ఇచ్చింది. హృతిక్ పేరు, డ్యాన్స్ వీడియోలను ట్యూటోరియల్స్ పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నటుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలుపగా.. న్యాయస్థానం దీనిపై స్పందించింది.. వారు ప్రజలకు నేర్పించడం కోసం ఆ డ్యాన్స్ వీడియోలను ఉపయోగిస్తున్నారని తెలిపింది. అందులో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదని.. ఎవరైనా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OTTలోకి సూపర్ హిట్ మూవీ కొత్తలోక
నరేష్‌కు కాబోయే భార్య ఈమే.. త్వరలో పెళ్లి
డాన్స్ కాదు..చిన్నపాటి రొమాన్స్.. పవన్ తీరుతో.. మొఖం మాడ్చుకున్న రీతూ
పైసలు చాలట్లేదు.. ఈ మంత్రి పదవి నాకొద్దు.. సీనియర్ హీరో ఆవేదన
నా భర్తతో అదే సమస్య అందుకే నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తో.. తన బాధను చెప్పుకున్న మాధురి
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

