డాన్స్ కాదు..చిన్నపాటి రొమాన్స్.. పవన్ తీరుతో.. మొఖం మాడ్చుకున్న రీతూ
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెంట్స్ తిని కూర్చోవడం... అప్పడప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు ఆడుతూ కొట్టుకోవడమే కాకుండా... ఎవరికి వారు కాంటెంట్ ఇచ్చేందుకు పోటీ పడుతుంటారు. అలా జనాలను ఎంటర్ టైన్ చేస్తూ.. తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తుంటారు. నామినేషన్స్ టైంలో తమకు ఓట్లు పడేలా చేసుకుంటూ ఉంటారు.
ఇక రీసెంట్ ఎపిసోడ్‌లో డిమాన్ పవన్, వైల్డ్ కంటెస్టెంట్ గా వచ్చిన అయేశా కూడా ఇదే చేశారు. ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా హౌస్‌లోకి కంటెస్టెంట్స్ అందరి ముందు సాల్సా డ్యాన్స్ చేశారు. పనిలో పనిగా రీతూ చౌదరిని ఉడికించారు. తన రియాక్షన్ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు వీరిద్దరూ..! డిమాన్ పవన్, రీతూ చౌదరి బిగ్ బాస్ సీజన్ 9 బిగినింగ్ నుంచే కాస్త సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు. ఈక్రమంలోనే వైల్డ్ ఫైర్ స్ట్రామ్ కారణంగా.. ఆల్మోస్ట్ ఎవిక్షన్ వరకు వెళ్లొచ్చిన పవన్… వైల్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత రీతూకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నాడు. కిచెన్ లో డిషెస్ కడిగే డ్యూటీ చేస్తున్న రీతూ చౌదరిని, ఆయేశాను మేనేజ్ చేయలేక ఇద్దరితో పని చేయించలేక ఇద్దరికీ దూరం ఉంటున్నాడు. ఈక్రమంలోనే ఆయేశా… రీతూను ఉడికించేందుకు పవన్‌తో ఫన్నీగా.. క్లోజ్‌గా ఉంటోంది. అలా ఒక సందర్భంలో కంటెంస్టెంట్స్ అందరూ గార్డెన్‌లో ఉండగా… తనకు సాల్సా నేర్పించాలని డిమాన్ పవన్‌ను ఆయేశా రిక్వెస్ట్ చేసింది. పవన్ కూడా వెంటనే ఓకే చెప్పి.. తనతో సాల్సా చేయిడం షురూచేయించాడు. ఈ క్రమంలోనే సాల్సా డ్యాన్స్ ఫాంలో భాగంగా.. ఆయేశాను డిమాన్ హగ్ చేసుకోడాన్ని.. లిఫ్ట్ చేయడాన్ని చూసిన రీతూ.. కాస్త ఫీలైంది. బుంగ మూతి పెట్టుకుంది. అయితే రీతూ ఎక్స్‌ప్రెషన్‌ను గమనించిన ఇమ్మూ.. ఆమెను కాస్త ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ ఇద్దరూ కావాలనే ఇలా చేస్తున్నారంటూ రీతూను కూల్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైసలు చాలట్లేదు.. ఈ మంత్రి పదవి నాకొద్దు.. సీనియర్ హీరో ఆవేదన
నా భర్తతో అదే సమస్య అందుకే నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తో.. తన బాధను చెప్పుకున్న మాధురి
యాడ దొరికిన సంతరా అయ్యా..బొట్టు బిళ్లల కోసం లొల్లేంట్రా
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

