Jani Master: ఎట్టకేలకు జానీ మాస్టర్‌కు బెయిల్
అరెస్ట్ అయిన దగ్గర నుంచి బెయిల్ కోసం శాయశక్తులా పోరాటం చేస్తన్న కొరియోగ్రాఫర్ జానీకి.. ఎట్టకేలకు బెయిల్ దొరికింది. తాజాగా తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ.. తీర్పునిచ్చింది. జానీ మాస్టర్ అవకాశాల పేరుతో తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని ఆయన దగ్గర పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గతనెల 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అతడితోపాటు జానీ మాస్టర్ భార్య పేరును కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. గత రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు జానీమాస్టర్. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం మైనర్ గా ఉన్నప్పటి నుంచే అంటే 2019 నుంచే తనపై లైంగిక దాడి జరిగిందని సదరు యువతి తెలిపింది. దీంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఆయనకు ఇప్పుడు బెయిల్ లభించింది. అక్టోబర్ 25న జానీ మాస్టర్ చంచల్ గూడా జైలు నుంచి విడుదల కానున్నారని సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొన్న విజయవాడ.. నిన్న అనంతపురంవరద విలయం వెనుక కారణాలేంటి ??
TOP 9 ET News: సూర్య, అమీర్‌తో.. అల్లు అరవింద్ పాన్ ఇండియా సీక్వెల్
ప్రభాస్, సమంత ఇంతవరకు ఎందుకు కలిసి నటించలేదో తెలుసా ??
అప్పుడే పుట్టిన తన కూతురి కోసం కోట్లు పోసి లగ్జరీ కార్ కొన్న స్టార్ హీరో
విష్ణుకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ !! ఉన్న చోట ఉండక పుల్ల పెట్టిన యష్మి

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
