TOP 9 ET News: సూర్య, అమీర్‌తో.. అల్లు అరవింద్ పాన్ ఇండియా సీక్వెల్
కొన్ని రోజుల నుంచి గజినీ సీక్వెల్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇక ఆ చర్చనే మరింత ముందుకు తోసేలా... గజినీ మూవీ డైరెక్టర్ మురగదాస్ గజినీ సీక్వెల్ ఉంటుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ డైరెక్టర్‌కు తోడు.. తాజాగా హీరో సూర్య కూడా గజినీ 2 పై బిగ్ హింట్ ఇచ్చాడు.
కంగువ ప్రమోషన్లో బిజీగా ఉన్న ఈ హీరో.. గజినీ సీక్వెల్ ప్రపోజల్‌ను అల్లు అరవింద్ తన దగ్గరికి తీసుకొచ్చాjని చెప్పాడు. అయితే సూర్యతో పాటు.. అమీర్‌తో ఒకేసారి షూటింగ్ కంప్లీట్ చేసి.. గజినీ సీక్వెల్‌ను రిలీజ్ చేసేలా అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని ఓ టాక్ కూడా ఫిల్మ్ సిటీలో నడుస్తోంది. ప్రభాస్ బర్త్ డే ! ఆయన ఫ్యాన్స్‌కు పండగ డే! ఆయన హార్డ్ కోర్ ఫిల్మ్ ఫ్యాన్స్‌కైతే ఎగిరి గంతేసే డే! ఎందుకంటే ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి కనుక. అయితే ఈ వరసలోనే ఎవరూ ఊహించని ఓ అప్డేట్ వచ్చింది. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అంతేకాదు దాదాపు 20 రోజులు కొనసాగే ఈ షెడ్యూల్‌లో తొందర్లో ప్రభాస్ కూడా జాయిన్ అవుతాడని ఓ టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇక టాక్ అండ్ న్యూసే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌ను మరింత ఖుషీ అయ్యేలా చేస్తోంది. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ప్రభాస్, సమంత ఇంతవరకు ఎందుకు కలిసి నటించలేదో తెలుసా ?? అప్పుడే పుట్టిన తన కూతురి కోసం కోట్లు పోసి లగ్జరీ కార్ కొన్న స్టార్ హీరో విష్ణుకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ !! ఉన్న చోట ఉండక పుల్ల పెట్టిన యష్మి ఒక్క వీడియోతో.. అందరికీ మత్తు వదిలించిన...
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

