ప్రభాస్, సమంత ఇంతవరకు ఎందుకు కలిసి నటించలేదో తెలుసా ??
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సుదీర్ఘ కెరీర్‌లో చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించాడు. ఇక సమంత కూడా ప్రభాస్ లాగే పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ చిత్ర భాషల్లోని పలువురు స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. వీరిద్దరూ దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. అయితే ఈ ఇద్దరు ఇప్పటి వరకు కలిసి సినిమాల్లో నటించలేదు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది.
ప్రభాస్, సమంత కలిసి నటించాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. సమంత, ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న పోస్టులపై కూడా తరచూ ఇలాంటి కామెంట్లే వినిపిస్తుంటాయి. అయితే వీరిద్దరూ కలిసి నటించకపోవడానికి కారణం ప్రభాస్ హైట్. అవును, ప్రభాస్ 6 అడుగులు ఉంటే, సమంత హైట్ 5.2 అడుగులు. ఈ కారణంగానే వీరిద్దరితో కలిసి సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘సాహో’ చిత్రంలో సమంతనే కథానాయికగా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ ఛాన్స్ బాలీవుడ్‌కి చెందిన శ్రద్ధా కపూర్ సొంతం చేసుకుంది. అలా వీరిద్దరి కాంబోలో రావాల్సిన ఒక్క సినిమా కాస్తా మిస్సైంది. ఇక ఆ సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే .. ఏ డైరెక్టర్.. ఏ ప్రొడ్యూసర్ వీరిద్దరి కాంబోను సెట్ చేసేందుకు ట్రై చేయలేదు. మరి ఫ్యూచర్‌లోనైనా.. ఎవరైనా వీరిద్దరినీ కలిపి సినిమా చేస్తారో లేదో చూడాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడే పుట్టిన తన కూతురి కోసం కోట్లు పోసి లగ్జరీ కార్ కొన్న స్టార్ హీరో
విష్ణుకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ !! ఉన్న చోట ఉండక పుల్ల పెట్టిన యష్మి
ఒక్క వీడియోతో.. అందరికీ మత్తు వదిలించిన రియా దొరికేసింది ??
ప్రభాస్ కళ్లద్దాలు చూసి కొనాలనుకునేరు.. వాటి ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

