అప్పుడే పుట్టిన తన కూతురి కోసం కోట్లు పోసి లగ్జరీ కార్‌ కొన్న స్టార్ హీరో

అప్పుడే పుట్టిన తన కూతురి కోసం కోట్లు పోసి లగ్జరీ కార్‌ కొన్న స్టార్ హీరో

|

Updated on: Oct 24, 2024 | 11:06 AM

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆమె వైఫ్‌.. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిరోజుల క్రితమే కూతురితో కలిసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఈ క్రమంలో తన కూతురి కోసమే అన్నట్టు.. స్టార్ హీరో రణవీర్ సింగ్ కొత్తగా లగ్జరీ కారు కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ కార్‌ కోసం రణవీర్ సింగ్ భారీ మొత్తంలో ఖర్చు చేశాడని టాక్.

ఇక కూతురు రాకతో సంతోషంలో ఉన్న రణవీర్, దీపిక దంపతులు ఇప్పుడు తమ ఇంట్లోకి ఈ గారాల పట్టిని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే రేంజ్ రోవర్ 4.4 lwb కారును కొనుగోలు చేశాడట ఈ హీరో. రేంజ్ రోవర్ కార్ సిరీస్‌లోని అత్యుత్తమ, టాప్ ఎండ్ కార్లలో ఇది ప్రత్యేకమైనదట. ఇక ఈ కారు కోసం రణవీర్ సింగ్ రూ.4.74 కోట్లు ఖర్చు చేశాడట. ఈ కారు కోసం బోలెడు డబ్బు పోసి.. ప్రత్యేకంగా 6969 ఫ్యాన్సీ నెంబర్ కూడా తీసుకున్నాడట. ఇక తండ్రి అయిన తర్వాత రణవీర్ సింగ్ కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్నాడు. రణవీర్ సింగ్, దీపిక జంటగా నటించిన ‘సింగం ఎగైన్’ చిత్రం వచ్చే వారం విడుదల కానుంది. ఇది కాకుండా రణ్‌వీర్ సింగ్ ‘ధురందర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విష్ణుకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ !! ఉన్న చోట ఉండక పుల్ల పెట్టిన యష్మి

ఒక్క వీడియోతో.. అందరికీ మత్తు వదిలించిన రియా దొరికేసింది ??

ప్రభాస్‌ కళ్లద్దాలు చూసి కొనాలనుకునేరు.. వాటి ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!

డార్లింగ్ హీరోకు మెగా స్టార్.. క్రేజీ బర్త్‌డే విషెస్

అర రోజు కష్టపడితే.. భారీగా రెస్పాన్స్ !! ‘రోలెక్స్’ సినిమాపై సూర్య అప్డేట్

Follow us
ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో
ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో
వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి
వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!