ఒక్క వీడియోతో.. అందరికీ మత్తు వదిలించిన రియా దొరికేసింది ??
రియా ఎవరు ? రియా ఎవరు..? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు. అసలు ఎవరీ రియా.. ? అంటూ ఆ బ్యూటీ కోసం సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. మత్తు వదలరా 2 సినిమాతో ఈ అమ్మాయి చాలా పాపులర్ అయ్యింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది.
అయితే అందులో ఓ సీన్ బాగా హైలెట్ అయ్యింది. రియా అనే అమ్మాయిని వెతికే క్రమంలో అజయ్, సత్య మధ్య రియా ఎవరు ? .. దామిని డాటర్.. దామిని ఎవరు.. రియా మదర్.. వాళ్లిద్దరూ ఎవరు ? .. డాటర్ అండ్ మదర్ అనే సీన్ ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇప్పుడు అదే సీన్ బాగా వైరలయ్యింది. ఈ సీన్ తర్వాత నెట్టింట ఎక్కడ చూసిన రియా ఎవరు ? అనే టాపిక్ మాత్రం ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రియా ఎవరో తెలిసిపోయింది. మత్తు వదలరా 2 సినిమాలో రియా పాత్రలో ఓ అమ్మాయి కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ తో కలిసి ఆ అమ్మాయి వచ్చే సీన్ మరింత హైలెట్ అయ్యింది. రియా… రియా అనే పేరుతో ఇప్పుడు నెట్టింట తెగ పాపులర్ అయిన అమ్మాయి ఎవరనేది తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. రియా పాత్రలో నటించిన అమ్మాయి ఇషా యాదవ్. నార్త్ ఇండియాకు చెందిన ఈ అమ్మాయి.. తెలుగులో ఇదివరకే ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ కళ్లద్దాలు చూసి కొనాలనుకునేరు.. వాటి ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!
డార్లింగ్ హీరోకు మెగా స్టార్.. క్రేజీ బర్త్‌డే విషెస్
అర రోజు కష్టపడితే.. భారీగా రెస్పాన్స్ !! ‘రోలెక్స్’ సినిమాపై సూర్య అప్డేట్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

