Shruti Haasan: ఎలా పడితే అలా పిలిస్తే ఊరుకోను.. ఫ్యాన్‌కు శృతి సీరియస్ వార్నింగ్.
విశ్వనాయకుడు కమల్ హాసన్ నటవారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ స్టార్ డమ్ సంపాదించుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్. నటిగా, సింగర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, హిందీ, తమిళ భాషలలో స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్స్ అందుకుంది. ఎప్పుడూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటే ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా నే ఉంటుంది.
విశ్వనాయకుడు కమల్ హాసన్ నటవారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ స్టార్ డమ్ సంపాదించుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్. నటిగా, సింగర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, హిందీ, తమిళ భాషలలో స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్స్ అందుకుంది. ఎప్పుడూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటే ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా నే ఉంటుంది. తన అప్డేట్స్ ను.. ఫోటోస్ అండ్ వీడియోస్‌ను షేర్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన ఫాలోవర్లతో ఇన్ స్టా చిట్ చాట్ నిర్వహించింది ఈబ్యూటీ. అయితే ఈ చిట్ చాట్‌లోనే ఓ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకకు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.
ఆస్క్ మీ సమ్‌థింక్ అని తన అభిమానులతో శృతి మొదలెట్టిన చిట్ చాట్లో.. ఓ ఫ్యాన్ సౌత్ ఇండియన్ ఆక్సెంట్‌లో ఏదైనా చెప్పాలని శృతిని రిక్వెస్ట్ చేశాడు. అయితే ఈ రిక్వెస్ట్‌కే సీరియస్ అయిన శృతి ఈ రకమైన జాతి వివక్షను తాను అసలు సహించను అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అంతేకాదు మమ్మల్ని ఇడ్లీ, సాంబర్ అంటూ పిలిస్తే ఊరుకునేది లేదని చెప్పింది. మీరు మమ్మల్ని ఎప్పటికీ అనుకరించలేరని.. కాబట్టి సౌత్ ఇండియన్స్ లా ఉండాలని ఎప్పటికీ ట్రై చేయకండి సీరియస్ అయింది. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోమని.. సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన రియాక్షన్ అండ్ సీరియస్ రిప్లై తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

