Prabhas: ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్కా..

Prabhas: ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్కా..

Anil kumar poka

|

Updated on: Jul 28, 2024 | 11:28 AM

కల్కి సినిమాతో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అయ్యే విక్టరీని కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్‌.. మరి కొన్ని రోజుల్లో మరో కొత్త సినిమా సెట్లోకి అడుగుపెట్టబోతున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్లో.. ఓ భారీ పీరియాడిక్ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ.. ఓ టాక్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. గూస్ బంప్స్ వచ్చేలా చేయడంతో పాటు..

కల్కి సినిమాతో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అయ్యే విక్టరీని కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్‌.. మరి కొన్ని రోజుల్లో మరో కొత్త సినిమా సెట్లోకి అడుగుపెట్టబోతున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్లో.. ఓ భారీ పీరియాడిక్ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ.. ఓ టాక్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. గూస్ బంప్స్ వచ్చేలా చేయడంతో పాటు.. ఈ సినిమా థియేటర్స్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకోవడం ఖాయం అనే టాక్ నెట్టింట వస్తోంది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ నేపథ్యంలో ప్రభాస్‌ – హను రాఘవపూడి సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా.. సైనికుడిగా రెండు క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడని అంటున్నారు.

అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆర్మీని స్థాపించి బ్రిటీష్ పై పోరాడారు. ఆ ఆర్మీలోనే ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ ను కూడా చూపించనున్నారని తెలుస్తోంది. సుభాష్ చంద్రబోస్ ను చూపించే సన్నివేశం నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని.. థియేటర్స్ దద్దరిల్లుతాయి అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఫౌజి అనే టైటిల్ ను ఈ మూవీ మేకర్స్ పరిశీలిస్తున్నారనే న్యూస్ కూడా ఇండస్ట్రీలో కాస్త గట్టిగా వినిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.