Dhanush vsNayanthara: నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం.! ధనుష్ కామెంట్స్..
నయన్ తార ధనుష్ పై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది మొదలు.. ఈ స్టార్ హీరో గురించే నెట్టింట చర్చ నడుస్తోంది. ధనుష్ మంచోడా..? లేక చెడ్డోడా? అనే డిబెట్ రన్ అవుతోంది. అయితే డిబెట్ రన్ అవుతున్న క్రమంలోనే ధనుష్ తన నేచర్ గురించి.. చెప్పుకొనే ప్రయత్నం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో తనను అర్థం చేసుకోవడం అందరికీ కష్టం అంటూ చెప్పుకొచ్చాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తనను అర్థం చేసుకోవడం చాలా కష్టమన్నాడు. కానీ తనతో సన్నిహితంగా ఉండేవారికి తనేంటో తెలుస్తుంది అంటూ చెప్పాడు. ఎవరికీ తాను అంత సులభంగా దగ్గర కాను.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. తనతో సుధీర్ఘ కాలం పరిచయం ఉన్నవారే తనను అర్థం చేసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ధనుష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos