Allu Arjun and Sonu Sood: వరద బాధితులకు అండగా అల్లు అర్జున్, సోనూ సూద్.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాలను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికి చాలా మంది నీళ్లలో ఉండిపోయారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ నగరాలు నీట మునిగాయి. భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద బాధితులను అందుకునేందుకు సినీ లోకం కదిలింది.

Allu Arjun and Sonu Sood: వరద బాధితులకు అండగా అల్లు అర్జున్, సోనూ సూద్.!

|

Updated on: Sep 05, 2024 | 10:32 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాలను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికి చాలా మంది నీళ్లలో ఉండిపోయారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ నగరాలు నీట మునిగాయి. భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద బాధితులను అందుకునేందుకు సినీ లోకం కదిలింది. ఇప్పటికే చాలామంది సినీ తారలు రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరద బాధితులకు అండగా నిలిచారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల సాయం అందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ఆ తల్లి సాహసం ముందు.. తోడేలే తోక ముడిచింది..
ఆ తల్లి సాహసం ముందు.. తోడేలే తోక ముడిచింది..
కోల్‌కతా కేసు నిందితుడు జైల్లో ఎగ్‌ నూడుల్స్‌ కావాలని డిమాండ్
కోల్‌కతా కేసు నిందితుడు జైల్లో ఎగ్‌ నూడుల్స్‌ కావాలని డిమాండ్
వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు..
వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు..
30 రోజుల్లో రూ.9.4 కోట్లు.. సాయం చేయడంలోనూ మెగా ఫ్యామిలీ ముందే..
30 రోజుల్లో రూ.9.4 కోట్లు.. సాయం చేయడంలోనూ మెగా ఫ్యామిలీ ముందే..
30 కిలోమీటర్ల వెంటాడి విద్యార్థి కాల్చివేత.. ఏం జరిగిందంటే ??
30 కిలోమీటర్ల వెంటాడి విద్యార్థి కాల్చివేత.. ఏం జరిగిందంటే ??
67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు
67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు
రూ.100 కోట్ల దిశగా 'సరిపోదా శనివారం'
రూ.100 కోట్ల దిశగా 'సరిపోదా శనివారం'
దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని
దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని
'రివెంజ్ సేవింగ్స్' చేయండి.. భవిష్యత్​లో కోటీశ్వరులు అవ్వండి
'రివెంజ్ సేవింగ్స్' చేయండి.. భవిష్యత్​లో కోటీశ్వరులు అవ్వండి
AI సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లు అవుతుంది: శ్రీధర్ బాబు
AI సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లు అవుతుంది: శ్రీధర్ బాబు