RRR: HCA అవార్డు వచ్చిందంటే.. ఆస్కార్‌ కూడా వచ్చినట్టే !!

RRR: HCA అవార్డు వచ్చిందంటే.. ఆస్కార్‌ కూడా వచ్చినట్టే !!

Phani CH

|

Updated on: Feb 26, 2023 | 9:43 AM

దాదాపు క్రిటిక్స్ అవార్డ్స్‌ అన్నింటినీ చుట్టేసింది. మాగ్జిమమ్ అవార్డులను తన బ్యాగ్‌లో వేసుకుంది. సెకండ్ ఆస్కార్ అవార్డ్స్‌ గా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా క్రాక్ చేసేసింది.

దాదాపు క్రిటిక్స్ అవార్డ్స్‌ అన్నింటినీ చుట్టేసింది. మాగ్జిమమ్ అవార్డులను తన బ్యాగ్‌లో వేసుకుంది. సెకండ్ ఆస్కార్ అవార్డ్స్‌ గా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా క్రాక్ చేసేసింది. హాలీవుడ్‌లో నయా హిస్టరీని క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఆస్కార్‌కు అడుగు దూరం ముందు హెచ్‌ సీఏ అవార్డును కూడా అందుకుంది. నెక్ట్స్‌ ఇంకేంటి పక్కాగా ఆస్కార్‌ను కూడా పట్టేస్తుంది. ఏంటి అంతేనా..! ట్రిపుల్ ఈ రేంజ్‌కు వరకు వెళుతుందని.. అసలేమాత్రం ఊహించని జక్కన్న అండ్ టీం.. ఇప్పుడు కాస్త షాక్ అవుతున్నారు. పాన్ ఇండియన్ సినిమా అనుకుంటే పాన్ గ్లోబల్‌గా ట్రాన్స్‌ ఫాం అయ్యింది అంటూ.. ఎప్పటి నుంచో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సెకండ్ ఆస్కార్‌ గా నామ్‌ కమాయించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంతో.. ఒక్కసారిగా పట్టరానంత ఆనందాన్ని పొందారు కూడా..! ఆవెంటనే ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్నారు కూడా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: చెర్రీని చూసి కేకలేసిన హాలీవుడ్ బ్యూటీస్‌..

JR Ntr: అబ్బా.. ఈ రికార్డును ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడుగా !!

Ram Charan: HCA మోస్ట్ హాటెస్ట్ సెలబ్రిటీగా చెర్రీ.. లుక్ మామూలుగా లేదుగా

Ram Charan: ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్ స్టార్’ రామ్ చరణ్ !!

సూపర్ హీరోలను సైతం మట్టికరిపించిన మన తెలుగు వీరులు !!

 

Published on: Feb 26, 2023 09:43 AM