సూపర్ హీరోలను సైతం మట్టికరిపించిన మన తెలుగు వీరులు !!
నిన్న మొన్నటి వరకు యాక్షన్ సినిమాలంటే హాలీవుడ్ సినిమాలనే చూసే వాళ్లం. భారీ యాక్షన్ స్టంట్స్‌కు.. ఆ సినిమాలనే కేరాఫ్ గా భావించే వాళ్లం. మార్వెల్ సినిమాల్లోని హీరోల పోరాటాలను చూస్తూ...
నిన్న మొన్నటి వరకు యాక్షన్ సినిమాలంటే హాలీవుడ్ సినిమాలనే చూసే వాళ్లం. భారీ యాక్షన్ స్టంట్స్‌కు.. ఆ సినిమాలనే కేరాఫ్ గా భావించే వాళ్లం. మార్వెల్ సినిమాల్లోని హీరోల పోరాటాలను చూస్తూ… ‘వావ్’ అనేవాళ్లం. కానీ ఫర్ ఏ చేంజ్ మన ట్రిపుల్ ఆర్‌ను చూసి హాలీవుడ్ వాళ్లు కూడా ఇదే చేస్తున్నారు. తెలుగు వీరుల స్టంట్స్‌ను చూసి షాకయ్యారు. తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఏకంగా సూపర్ హీరోలను కూడా పక్కకు నెట్టి మన హీరోలకు అవార్డు ఇచ్చేశారు. హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా.. కళ్లు తిరిగే రేంజ్‌లో ఉంటాయనే పేరుంది. బ్యాట్ మ్యాన్, బ్లాక్ పాంథర్ లాంటి మార్వెల్ హీరోల సినిమాల సక్సెస్ యాక్షన్ సీన్సే వల్లే అనే టాక్ కూడా ఉంది. టాప్ గన్ మ్యావరిక్‌లో టామ్ క్రూజ్ చేసే స్టంట్స్ అందరికీ దిమ్మతిరిగేలా చేశాయనే ఫీడ్ బ్యాక్ కూడా ఉంది. కానీ తాజాగా వీళ్లందర్నీ పక్కకు నెట్టి… మన తెలుగు వీరుళ్ల చేతికొచ్చింది HCA అవార్డు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

