RRR: విశ్వవేదికపై తెలుగోడు.. గూస్ బంప్స్ మూమెంట్ !!
విశ్వవేదికపై తెలుగోడు.! హాలీవుడ్ గడ్డపై మనోడు! సగర్వంగా అందుకున్నాడు అవార్డు! ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకుకున్నాడు.
విశ్వవేదికపై తెలుగోడు.! హాలీవుడ్ గడ్డపై మనోడు! సగర్వంగా అందుకున్నాడు అవార్డు! ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లలో.. తళుకున మెరిసాడు. హాలీవుడ్ సినిమాల మధ్యలో.. విజేతగా నిలిచాడు. విశ్వవిజేతయ్యాడు. తెలుగోడి ప్రతిభను ప్రపంచానికి చూపాడు. జక్కన్న పేరుతో ఇప్పుడు అంతటా మార్మోగిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Monkey: ఈ కోతి గిన్నెలు కడిగితే తళతళ మెరవాల్సిందే !!
అమరనాథ్ కంటే పెద్ద మంచు శివలింగం.. ఎక్కడుందో తెలుసా ??
Almond: 12 రోజుల పాటు బాదం తింటే ఈ వ్యాధి దూరం
Ram Charan: అలా కోరిక బయటపెట్టాడో లేదో.. ఇలా హాలీవుడ్ ఛాన్స్
Pathaan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. మొత్తానికి 1000కోట్ల రికార్డ్ !!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

