Ram Charan: అలా కోరిక బయటపెట్టాడో లేదో.. ఇలా హాలీవుడ్ ఛాన్స్
ఇలా కోరారో లేదో.. అలా నిజమైంది. ఇలా చెప్పారో లేదో.. అలా పిలుపొచ్చేసింది. ఇలా అన్నారో లేదో.. అలా వెంటనే జరిగిపోయింది. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీ దిమ్మతిరిగేలా..
ఇలా కోరారో లేదో.. అలా నిజమైంది. ఇలా చెప్పారో లేదో.. అలా పిలుపొచ్చేసింది. ఇలా అన్నారో లేదో.. అలా వెంటనే జరిగిపోయింది. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీ దిమ్మతిరిగేలా.. ఇండియన్ హీరోలు అసూయ పడేలా… సినిమా ఛాన్స్ వచ్చింది. హాలీవుడ్ ఛాన్స్ వచ్చింది.! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను హాలీవుడ్ స్టార్‌ను చేసేసింది. ఆ.. ఆ… చేయబోతోంది. ఎట్ ప్రజెంట్ గ్లోబల్ స్టార్‌గా త్రూ అవుట్ వరల్డ్ బజ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మరో షాకింగ్ న్యూస్‌తో ఇప్పుడు అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తున్నారు. అమెరికన్ పాపులర్ షో తరువాత అటునుంచి ABC న్యూస్ లైవ్‌కు వెళ్లిన చెర్రీ.. అక్కడ హోస్ట్ అడిగిన ఓ కొశ్చన్‌ను క్రేజీ ఆన్సర్ ఇచ్చారు. హాలీవుడ్ మూవీస్‌లో యాక్ట్ చేయాలనుందని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pathaan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. మొత్తానికి 1000కోట్ల రికార్డ్ !!
జోరు జోరుగా సాగుతున్న కలెక్షన్ల హోరు.. 100కోట్ల వైపుగా సార్ !!
Ram Charan: ఇష్టమొచ్చినట్టు చెర్రీని తిట్టకండి !! నిజం తెలుసుకోండి !!
హలీవుడ్ బెస్ట్ హీరో.. అవార్డు గెలిచేదెవరు ??
Ram Charan: ఓటింగ్‌లో చెర్రీ టాప్.. టామ్ క్రూజ్ కూడా మనోడి వెనకే !!
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

