Ram Charan: ఓటింగ్‌లో చెర్రీ టాప్.. టామ్ క్రూజ్ కూడా మనోడి వెనకే !!
కైలాసం ఆట గుర్తుందా..? ఎప్పుడైనా ఆడారా..? అదే.. నిచ్చనెలుంటాయి.. పాపులుంటాయి. గుర్తొచ్చిందా..? ఆ.. ఎట్ ప్రజెంట్ చెర్రీ ఫిల్మ్ కెరీర్ కూడా ఎగ్జాక్గ్ గా...
కైలాసం ఆట గుర్తుందా..? ఎప్పుడైనా ఆడారా..? అదే.. నిచ్చనెలుంటాయి.. పాపులుంటాయి. గుర్తొచ్చిందా..? ఆ.. ఎట్ ప్రజెంట్ చెర్రీ ఫిల్మ్ కెరీర్ కూడా ఎగ్జాక్గ్ గా… ఈ గేమ్‌లానే సాగుతోంది. పాములను చితకొడుతూ.. నిచ్చెనలు ఎక్కుకుంటూ పోతూ.. హాలీవుడ్ వరకు చేరుకుంది ఈ మగధీర జర్నీ. చేరుకోవడమే కాదు.. ఏకంగా వరల్డ్ బిగ్ హీరో అయిన .. టామ్ క్రూయిస్‌ను కూడా తన వెనకాలే.. నిల్చొనేలా చేసింది. తన కెరీర్ ఫస్ట్ ఫిల్మ్ చిరుత నుంచి రీసెంట్ సెన్సేషన్ ట్రిపుల్ ఆర్ వరకు సక్సెస్ ఫుల్‌గా ఫిల్మ్ కెరరీర్‌ను లీడ్ చేస్తున్న రామ్ చరణ్..! ఎట్ ప్రజెంట్ మరో ఫీట్ చేశారు. హాలీవుడ్ టాప్ హీరో.. యాక్షన్ హీరో అయిన టామ్ క్రూయిస్‌ను వెనక్కి నెట్టారు. ఆయన క్రేజ్‌ను మించే క్రేజ్ సంపాదించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: “నాకు బంధమే ముఖ్యం”.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న NTR !!
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

