Jr NTR: “నాకు బంధమే ముఖ్యం”.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న NTR !!
అదోకే..! గ్లోబర్ స్టార్‌గా రామ్ చరణ్ అయితే నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు. మరి ఎన్టీఆర్ మాటేమిటి? ఆయన ఆబ్‌సెన్స్ వెనుక కారణం ఏమిటి? చెర్రీలా తారక్ ఎందుకు కనిపించడం లేదు.
అదోకే..! గ్లోబర్ స్టార్‌గా రామ్ చరణ్ అయితే నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు. మరి ఎన్టీఆర్ మాటేమిటి? ఆయన ఆబ్‌సెన్స్ వెనుక కారణం ఏమిటి? చెర్రీలా తారక్ ఎందుకు కనిపించడం లేదు. మనోడి వాయిస్ ఎందుకు వినిపించడం లేదు. అమెరికా బాట ఎందుకు పట్టలేదు? అమెరికన్ పాపులార్ షోలో ఎందుకు కాలు పెట్టలేదు? చెర్రీలా ఎవర్‌గ్రీన్ రికార్డ్‌ను ఎందుకు కొట్టలేదు? ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు చెర్రీ, తారక్. ఆ సినిమాలో పోటాపోటీగా యాక్ట్ చేసి.. తమ యాక్టింగ్ కెపాసిటీ ఏంటో వరల్డ్ వైడ్ చూపించేశారు. హాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో బజ్ చేసే రేంజ్‌కు.. అక్కడి హీరోలను బీట్ చేసే రేంజ్‌కు చేరుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ హీరోగా ఈ ఇద్దరూ నామినేట్ కూడా అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి పీటలపై వరుడ్ని చూడగానే.. ఛీకొట్టి లేచి వెళ్లిపోయిన వధువు !!
1,999 పేజీలు.. 111 పెన్నులు.. 10 లక్షల పదాలతో ప్రేమలేఖ..
ఇంటి రూఫ్‌లో అర్ధరాత్రి వింత శబ్ధాలు.. చెక్‌చేస్తే ఒళ్లుగగుర్పొడిచే సీన్..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

