ఇంటి రూఫ్‌లో అర్ధరాత్రి వింత శబ్ధాలు.. చెక్‌చేస్తే ఒళ్లుగగుర్పొడిచే సీన్..
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలను చూస్తుంటాం.. పాముల సయ్యాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలను చూస్తుంటాం.. పాముల సయ్యాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే, ఇక్కడ కనిపించిన దృశ్యం మాత్రం నిజంగా ఒళ్లు జలదరిస్తుంది. రాత్రి అంతా నిద్రపోయిన సమయంలో ఇంట్లో ఏవో వింత శబ్ధాలు వినిపించాయి. దాంతో ఆ శబ్ధాలు ఎక్కడినుంచి వస్తున్నాయా అని పరిశీలించిన ఆ ఇంట్లోని వారు తమ ఇంటి రూఫ్‌లో కనిపించిన సీన్ చూసి ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే రెస్క్యూ టీంకి కాల్ చేసారు. రంగంలోకి దిగిన వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటి రూఫ్‌లో ఉన్న కొండచిలువను పట్టుకోడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా రూఫ్ కూలి పోయింది. దాంట్లోంచి ఒకే సారి మూడు భారీ కొండచిలువలు కిందపడ్డాయి. దాంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అవి ఒకదానికొకటి అల్లుకుని పైకప్పులో ఇరుక్కుపోయాయి. ఆ భారీ పైథాన్లను చాకచక్యంగా బంధించిన రెస్క్యూ టీం వాటిని సమీప అడవుల్లో విడిచిపెట్టారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత ఆచారం.. మొగుళ్లను తన్నిన తరువాతే భోజనం
ఉండుంటే.. తమ్ముడిలా.. పాన్ ఇండియన్ స్టార్ అయ్యేవారు
మామా అల్లుళ్ల.. వినోదమే వినోదం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
Alia Bhatt: ‘నా ప్రైవేటు ఫోటోలు తీస్తారా..’ ఆలియా సీరియస్ !!
Ram Charan: ప్రౌడ్ మూమెంట్.. అమెరికన్ టాప్ షో లో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

